ఈ రోజుల్లో డేటింగ్ లాంటివి చేయడం చాలా కామన్. ప్రేమించాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా ఈ మధ్య డేటింగ్ చేసిన తర్వాత ముందుకు అడుగువేస్తున్నారు. అయితే, ఈ డేటింగ్ లో ముందు చొరవ చూపించేవారు చాలా తక్కువగా ఉంటారు. జోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ కింది రాశులవారు మాత్రం డేటింగ్ లో ముందుంటారు. అలాంటి రాశులేంటో ఓసారి చూద్దాం....