ఈరోజు రాశిఫలాలు: ఓ రాశివారు గృహ, భూ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం

First Published | Oct 5, 2023, 4:05 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈరోజు   దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. తలపెట్టిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు  రాగలవు.

Shani with astro signs

05 అక్టోబర్, 2023,  గురు వారం  మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
పంచాంగం                                                                                                                                                                                                                                       తేది :   5     అక్టోబరు 2023
సంవత్సరం : శోభకృత్
ఆయనం : దక్షిణాయణం
ఋతువు :- వర్ష ఋతువు
మాసం :- భాద్రపద మాసం
పక్షం :- కృష్ణపక్షం                                                                               
వారము: గురువారం
తిథి :- షష్టి ఉ॥8.47 ని॥వరకు
నక్షత్రం :-  మృగశిర రాత్రి 11.28 ని॥వరకు
యోగం:- వ్యతిపాతం ఉ॥10.28 ని॥వరకు
కరణం:- వణిజి ఉ॥8.47 విష్ఠి రాత్రి 8.59 ని॥వరకు
అమృత ఘడియలు:- ప॥2.22 ని॥ల 4.01 ని॥వరకు
దుర్ముహూర్తం:-ఉ॥ 09:50 ని॥ల ఉ॥ 10.58ని॥వరకు  తిరిగి మ॥ 02:35ని॥ల మ॥ 03.22 ని॥వరకు
వర్జ్యం:- ఉ॥ శే 6.07 ని॥వరకు
రాహుకాలం:-మ.01:30ని॥ల మ.03:00 ని॥వరకు
యమగండం:-ఉ.06:00ని॥ల ఉ.07:30 ని॥వరకు
సూర్యోదయం :-  05.54 ని॥ లకు
సూర్యాస్తమయం:- 05.46ని॥లకు


తారాబలం లో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోషప్రదమైన తారలు.మీ నక్షత్రానికి ఉన్న తారాబల ఫలితము చూసుకొని వలెను.

telugu astrology


              
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారా బలము
అశ్విని నక్షత్రం వారికి  (ప్రత్యక్తార)ఇతరులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.. వ్యాపారము నందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము)

భరణి నక్షత్రం వారికి  (క్షేమతార) సమాజమునందు గౌరవ మర్యాదలు పెరుగును. ఆసక్తికరమైన విషయాలు వింటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును(ప్రముఖులతో పరిచయాలు ఏర్పడను)

కృత్తిక నక్షత్రం వారికి (విపత్తార) వ్యాపారము నందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానం జరగవచ్చు. చేయు వ్యవహారము నందు కోపం అధికంగా ఉండును. (ఖర్చు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను)

దిన ఫలం:-ఊహించని ఇబ్బందులు ఎదురవగలవు. శారీరక మానసిక బలహీనత. అధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. తలపెట్టిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు  రాగలవు.వృత్తి వ్యాపారాలు నిరాశ పరుచును.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
ఉద్యోగాలలో  పని ఒత్తిడి పెరుగుతుంది. ఓం వినాయకాయ  నమః అని నామస్మరణ చేయుట మంచిది.


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి  (విపత్తార) వ్యాపారము నందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానం జరగవచ్చు. చేయు వ్యవహారము నందు కోపం అధికంగా ఉండును. (ఖర్చు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను)

రోహిణి నక్షత్రం వారికి (సంపత్తార) బంధు మిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారములో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. (జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా ఉండవలెను)

మృగశిర నక్షత్రం వారికి (జన్మతార)శారీరక బాధలు పెరుగును. ఉద్యోగులకు అధికారుల ఒత్తిడి పెరుగును.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి (అకారణ కోపం తగ్గించుకొనవలెను)

దిన ఫలం:-శుభకార్యాలలో పాల్గొంటారు.గృహము నందు ఆనందకరమైన వాతావరణం.సన్నిహితుల సహకారంతో  పనులు పూర్తి చేయగలుగుతారు.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ ఫలితాలను పొందవచ్చు. ధైర్య సాహసాలతో  అన్ని పనులు సాధిస్తారు. ఆదాయ మార్గాలు బాగుండును. బంధుమిత్రల సహాయ సహకారాలు లభిస్తాయి.వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ఆందోళనలు తొలగి ప్రశాంతత లభించును.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. వైవాహక జీవితంలో చిన్నపాటి మనస్పర్ధలు రాగలవు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ఓం విష్ణవే నమః అని నామస్మరణ చేయుట మంచిది.

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామనక్షత్రములు
(కా-కి-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హా)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (జన్మతార)శారీరక బాధలు పెరుగును. ఉద్యోగులకు అధికారుల ఒత్తిడి పెరుగును.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి (అకారణ కోపం తగ్గించుకొనవలెను)

ఆరుద్ర నక్షత్రం వారికి  (పరమైత్రతార)వాహన ప్రయాణాలయందు యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం. (శారీరక ఇబ్బందులు ఎదురవుతాయి)

పునర్వసు నక్షత్రం వారికి  (మిత్రతార)వృత్తి వ్యాపారాలలో ధనలాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు. ఆత్మీయుల కలయిక.(విలాసవంతమైన ఖర్చులు చేస్తారు)

దిన ఫలం:-వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరము .వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాల్లో అభివృద్ధి ఆలోచనలు చేస్తారు.వాద వివాదాలకు దూరంగా ఉండాలి.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల మరింత ఉత్సాహంగా ఉంటారు.ఉద్యోగులకు అదనపు ఆదాయం లభిస్తుంది . స్థిరాస్తి క్రయ విక్రయాలు విషయాలలో జాగ్రత్త అవసరము.ఓం కార్తికేయాయ నమః అని నామస్మరణ చేయుట వలన శుభం కలుగుతుంది.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రములు
(హీ-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి (మిత్రతార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు. ఆత్మీయుల కలయిక.(విలాసవంతమైన ఖర్చులు చేస్తారు)

పుష్యమి నక్షత్రం వారికి  (నైదనతార)మానసిక ఆందోళన చికాకులు. శారీరక శ్రమ పెరుగు తుంది. చేయు పనులలో కోపం అధికంగా ఉండును.అపవాదములు రాగలవు (నమ్మినవారితో ఇబ్బందులు ఎదురవగలవు)

ఆశ్రేష నక్షత్రం వారికి (సాధన తార)బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన పాత బాకీలు వసూలు అగును.మానసిక ప్రశాంతత లభిస్తుంది.( తలపెట్టిన కార్యాలలో విజయం లభిస్తుంది)

దిన ఫలం:-ఇతరులతో అనవసరపు విరోధాలు ఏర్పడవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. విద్యార్థులు పట్టుదల తోటి చదవండి. ఆర్థిక సమస్యలు మరియు ఋణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు రాగలవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయుట మంచిది. కుటుంబ సభ్యుల నుండి సమస్యలు రాగలవు.గృహ భూ సంబంధిత వ్యవహారాలలో జాగ్రత్త అవసరము. యంత్ర మరియు వాహనాల ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పుట్టిస్తాయి. ఓం హనుమతే నమః అని నామస్మరణ చేయుట మంచిది.

telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మే-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (ప్రత్యక్తార)ఇతరుల తోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. వాదోపవాదములకు దూరంగా ఉండవలెను. వ్యాపారము నందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము)

పూ.ఫ నక్షత్రం వారికి  (క్షేమతార)సమాజము నందు గౌరవ మర్యాదలు పెరుగును. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును.(ప్రముఖులతో పరిచయాలు ఏర్పడను)

ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి  (విపత్తార) వ్యాపారము నందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానం జరగవచ్చు. చేయు వ్యవహారము నందు కోపం అధికంగా ఉండును. (ఖర్చు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను)

దిన ఫలం:-చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాదాలు పరిష్కారం అగును.సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం చేకూరుతుంది. వ్యవహారాలలో బుద్ధి కుశలత పెరుగును. అభివృద్ధి ఆలోచనలు చేస్తారు.మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.ఉద్యోగస్తులు అనుకూలంగా ఉండును.ఓం మహేశ్వరాయ నమః అని నామస్మరణ చేయుట మంచిది.

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రములు
(టో-పా-పి-పూ-షం-ణా-ఢ-పే-పో)
తారాబలం
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (విపత్తార) వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానం జరగవచ్చు. చేయు వ్యవహారము నందు కోపం అధికంగా ఉండును. (ఖర్చు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను)

హస్త నక్షత్రం వారికి (సంపత్తార)బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారములో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. (జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా ఉండవలెను)

చిత్త నక్షత్రం వారికి (జన్మతార)శారీరక బాధలు పెరుగును. ఉద్యోగులకు అధికారుల ఒత్తిడి పెరుగును.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి (అకారణ కోపం తగ్గించుకొనవలెను)

దిన ఫలం:-కుటుంబ సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి.సమస్యలను ధైర్యంతోటి పరిష్కరించడానికి ప్రయత్నించండి.ఇతరులతోటి వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. కోపాన్ని అదుపు చేసుకోవాలి. కోపావేశాలు అదుపు చేసుకుని వ్యవహరించవలెను. ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. తలపెట్టిన పనులు మధ్యలో నిలిచిపోవును. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము.మానసికంగా భయంగా ఉండును.ఓం అంబికాయై నమః అని నామస్మరణ చేయుట మంచిది.
 

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రే-రో-త-తీ-తూ-తే)
తారాబలము
చిత్త నక్షత్రం వారికి (జన్మతార)శారీరక బాధలు పెరుగును. ఉద్యోగులకు అధికారుల ఒత్తిడి పెరుగును.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి (అకారణ కోపం తగ్గించుకొనవలెను)

స్వాతి నక్షత్రం వారికి  (పరమైత్రతార)వాహన ప్రయాణాలయందు యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం. (శారీరక ఇబ్బందులు ఎదురవుతాయి)

విశాఖ నక్షత్రం వారికి(మిత్రతార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు. ఆత్మీయుల కలయిక.(విలాసవంతమైన ఖర్చులు చేస్తారు)

దిన ఫలం:-చిన్న పని చేతనే శరీరం అలసిపోవడం. అధికారులతో విరోధాలు,బంధు మిత్రులతో బేధాభిప్రాయాలు రావడం. తొందరపాటు పనులలో ఆటంకాలు. అనారోగ్య సమస్యలు రాగలవు.
ముఖ్యమైన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురౌతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో పరిస్థితులు గందరగోళంగా ఉండును.ఆరోగ్య పరంగా శ్రద్ధ తీసుకోవాలి. మానసిక అశాంతి. కోపాన్ని అదుపు చేసుకొనవలెను.ఓం మిత్రాయ నమః అని నామస్మరణ చేయుట వలన శుభం కలుగుతుంది.

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామనక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
విశాఖ నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు. ఆత్మీయుల కలయిక.(విలాసవంతమైన ఖర్చులు చేస్తారు)

అనూరాధ నక్షత్రం వారికి (నైదనతార)మానసిక ఆందోళన చికాకులు. శారీరక శ్రమ పెరుగుతుంది. చేయు పనులలో కోపం అధికంగా ఉండును.అపవాదములు రాగలవు (నమ్మినవారితో ఇబ్బందులు ఎదురవగలవు)

జ్యేష్ట నక్షత్రము వారికి(సాధన తార)బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన పాత బాకీలు వసూలు అగును.మానసిక ప్రశాంతత లభిస్తుంది.( తలపెట్టిన కార్యాలలో విజయం లభిస్తుంది)

దిన ఫలం:-సంఘంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు.మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండును. శారీరక సుఖం లభిస్తుంది.శుభవార్తల వింటారు. నూతన వాహనయోగం ఉన్నది. వృత్తి వ్యాపారాల్లో ఆకస్మిక ధనలాభము కలుగును. తలపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలరు . ఉద్యోగాల్లో సంతృప్తికరం కర వాతావరణం. ఆర్థిక విషయాలు బాగుంటాయి.ఓం శుక్రాయ  నమః అని నామస్మరణ చేయుట వలన శుభం కలుగుతుంది.

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
నామ నక్షత్రములు
(యే -యో-య-బా-బి-బూ-ధా-భా-ఢా-బే)
తారాబలం
మూల నక్షత్రము వారికి ఈరోజు (ప్రత్యక్తార) ఇతరులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడగలవు. వాదోపవాదములకు దూరంగా ఉండవలెను.వ్యాపారము నందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. (ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరము)

పూ.షా నక్షత్రం వారికి (క్షేమతార) సమాజమునందు గౌరవ మర్యాదలు పెరుగును.ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును.(ప్రముఖులతో పరిచయాలు ఏర్పడను)

ఉ.షా నక్షత్రము వారికి  (విపత్తార) వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానం జరగవచ్చు. చేయు వ్యవహారము నందు కోపం అధికంగా ఉండును. (ఖర్చు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను)

దిన ఫలం:-సమాజంలో నూతన పరిచయాలు కలుగును. బంధుమిత్రుల సహాయంతో  సమస్యలు పరిష్కారము అగును. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలు లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉండును . ఇష్టదేవత నామస్మరణ చేయుట మంచిది.

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామనక్షత్రములు
(బో-జా-జి-జూ-జే-జో-ఖా-గా-గీ)
తారాబలం
ఉ.షా నక్షత్రము వారికి  (విపత్తార) వ్యాపారమునందు జాగ్రత్త అవసరము. సంఘము నందు అవమానం జరగవచ్చు. చేయు వ్యవహారము నందు కోపం అధికంగా ఉండును. (ఖర్చు యందు జాగ్రత్తలు తీసుకొనవలెను)

శ్రవణం నక్షత్రము వారికి (సంపత్తార) బంధుమిత్రుల యొక్క కలయిక.వృత్తి వ్యాపారములో ధన లాభం పొందగలరు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. (జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా ఉండవలెను)

ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార)శారీరక బాధలు పెరుగును. ఉద్యోగులకు అధికారుల ఒత్తిడిలు .తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి (అకారణ కోపం తగ్గించుకొనవలెను)

దిన ఫలం:-ఇతరులతో అనవసరపు విరోధాలు ఏర్పడవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. విద్యార్థులు పట్టుదల తోటి చదవాలి .ఆర్థిక సమస్యలు ఏర్పడగలవు.ఆకస్మిక ప్రయాణ  చేయవలసి వస్తుంది.కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది .బంధువులతో వివాదాలు రాగలవు .  ఓం రాఘవేంద్రాయ నమః అని నామస్మరణ చేయుట మంచిది

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
ధనిష్ఠ నక్షత్రము వారికి ఈరోజు (జన్మతార) శారీరక బాధలు పెరుగును. ఉద్యోగులకు అధికారుల ఒత్తిడి పెరుగును.తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి (అకారణ కోపం తగ్గించుకొనవలెను)

శతభిషం నక్షత్రం వారికి ఈరోజు (పరమైత్రతార) వాహన ప్రయాణాలయందు యందు జాగ్రత్తలు తీసుకోవాలి. తలపెట్టిన పనులు పూర్తిగాక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం. (శారీరక ఇబ్బందులు ఎదురవుతాయి)

పూ.భా నక్షత్రం వారికి  (మిత్రతార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు. ఆత్మీయుల కలయిక.(విలాసవంతమైన ఖర్చులు చేస్తారు)

దిన ఫలం:-వైవాహిక జీవితం ఆనందంగా  గడుపుతారు. నూతన పనుల యందు ఆసక్తి చూపుతారు.ఇంటా బయట  అనుకూలంగా ఉండును.ప్రయాణాలు లాభిస్తాయి.మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండును.శారీరక సుఖం లభిస్తుంది.మిత్రులతో కలిసి ఉత్సాహంగా గడుపుతారు.శుభవార్త వింటారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో గౌరవం లభించును.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. గ్రామదేవత నామస్మరణ చేయుట మంచిది.
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రములు
(ది-దు-శ్యం-ఝా-థా-దే-దో-చా-చి)
తారాబలం
పూ.భా నక్షత్రం వారికి ఈరోజు (మిత్రతార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.ఆత్మీయుల కలయిక.(విలాసవంతమైన ఖర్చులు చేస్తారు)

ఉ.భా నక్షత్రం వారికి ఈరోజు (నైదనతార) మానసిక ఆందోళన చికాకులు. శారీరక శ్రమ పెరుగుతుంది. చేయు పనులలో కోపం అధికంగా ఉండును.అపవాదములు రాగలవు (నమ్మినవారితో ఇబ్బందులు ఎదురవగలవు)

రేవతి నక్షత్రం వారికి (సాధన తార) బందు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన పాత బాకీలు వసూలు అగును.మానసిక ప్రశాంతత లభిస్తుంది.( తలపెట్టిన కార్యాలలో విజయం లభిస్తుంది)

దిన ఫలం:-ఆరోగ్యం అనుకూలంగా ఉండును.శుభకార్య ఆహ్వానాలు అందగలవు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.ఆర్థిక వ్యవహారాలు బాగుండును.శుభ ఫలితాలను పొందవచ్చు. ధైర్య సాహసాలతో  అన్ని పనులు సాధిస్తారు. ఆదాయ మార్గాలు బాగుండును. బంధుమిత్రల సహాయ సహకారాలు లభిస్తాయి.నూతన పరిచయాలు కలుగును.వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు.వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.ఉద్యోగాలలో అనుకూలమైన వాతావరణం . కులదేవత నామస్మరణ చేయుట మంచిది.

Latest Videos

click me!