4.వృశ్చిక రాశి...
వృశ్చిక రాశివారిపై కుజుడు, కేతువుల ప్రభావం ఉంటుంది. వీరికి ఏకాగ్రత చాలా ఎక్కువ. ఈ అమ్మాయిలు కష్ట సమయాల్లో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని అయినా చేయగల అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.
వారి నాయకత్వ నైపుణ్యాల కారణంగా, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని రాణించడానికి వారికి మంచి అవకాశం ఉంటుంది. కుజ, కేతువుల ప్రభావం వల్ల, వృశ్చిక రాశికి చెందిన వారు రాజకీయంగా మంచి స్థానాన్ని పొందగలరు. క్లిష్ట పరిస్థితులలో వారి అద్భుతమైన సామర్థ్యం కారణంగా మరిన్ని అవకాశాలను పొందుతారు.