సింహ రాశి వారికి గురుగ్రహం శుభ స్థానంలో ఉండటం బాగా కలిపిస్తుంది. దీని వల్ల అష్టమ శని, కుజ, రాహు దోషాలు పూర్తిగా తొలగిపోయి మంచి రోజులు మొదలవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా వీరికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వీరు సొంత ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు.