శని త్రయోదశి..
హిందూ మతంలో శని త్రయోదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. వేద జోతిష్యశాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 14న శని త్రయోదశి రోజున జరుపుకోనున్నారు. శని గ్రహం ప్రస్తుతం మీన రాశిలో ఉన్నాడు. శని కర్మ, క్రమశిక్షణకు మారుపేరు. శని ఆలస్యంగా కదిలినా కూడా ప్రతిఫలం మాత్రం చాలా వెంటనే ఇచ్చేస్తాడు. జాతకంలో శని సరైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. అది శక్తివంతమైన, ఆకస్మిక పురోగతిని తెస్తుంది. ఈ ఏడాది శని త్రయోదశి ఏర్పడే.. ప్రత్యేక యోగాలు కొన్ని రాశులకు ఆర్థిక లాభాలను తీసుకురానుంది.గతంలో ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి. మరి, ఆ రాశులేంటో చూద్దామా...