శని, శుక్రుడు మీన రాశిలోనే కలుస్తున్నందున, ఈ రాశి వారికి అనవసరమైన ఖర్చులు, ఆర్థికంగా నష్టపోవడం వంటివి జరుగుతాయి. ఈ రాశి వారు వ్యాధులు, ఎముకలకు సంబంధించిన సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఆస్తి కొనుగోలు లేదా శుభకార్యాలు వాయిదా పడవచ్చు.