శని సంచారం 2022: క్యాలెండర్ ప్రకారం, ఏప్రిల్ 29, 2022న శని మకరరాశిని వదిలి కుంభంలోకి ప్రవేశిస్తుంది. అంటే శని ఈ రోజు నుండి కుంభంలో ఉంటాడు. శని ఈ రాశి మార్పు మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. కానీ మూడు రాశులపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఆ రాశి భవితవ్యం మారనుంది. ఉన్న బాధ, అసంతృప్తి తొలగిపోతాయి. ఏయే రాశులకు లాభం చేకూరనుందో ఇప్పుడు చూద్దాం..