4.ధనస్సు రాశి..
తులారాశివారి మాదిరిగానే, ధనుస్సు రాశివారు మిమ్మల్నితొందరపడి ఏమీ అనరు. కానీ మీకు ఇబ్బంది కలిగించేలా ఇతర పద్ధతులను ఆశ్రయిస్తారు. మిమ్మల్ని బాధించే విధంగా మాట్లాడటం.. అవసరమైతే కొట్టడం.. చిత్ర విచిత్రం గా బాధపెట్టడం చేస్తారు. గట్టిగా వాదించరు.. కానీ.. మాటలతోనే టార్చర్ చేస్తారు. అందుకే ఈ రాశివారితో కూడా ఎంత వరకు వాదనలకు దూరంగా ఉంటే అంత మంచిది.