ఈ రాశివారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం..!

Published : Jun 07, 2021, 01:32 PM IST

కొందరు తమ  మనసులోని ఏ విషయమైనా ఇట్టే చెప్పేస్తారు. ఎవరితోనైనా  ఇట్టే కలిసిపోతారు. కానీా.. కొందరు తమ మనసులో ఉన్నది బయటపెట్టరు.. ఎవరితోనూ కలవరు.. చాలా ముభావంగా ఉంటారు. 

PREV
113
ఈ రాశివారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం..!

సమాజంలో  ఏ ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండరు.  కొందరు చాలా క్రేజీగా ఉంటారు. ఇంకొందరిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటారు. కానీ కొందరిని అర్థం చేసుకోవడం మాత్రం చాలా సులువు. కొందరు సాహసాలను  ఇష్టపడతారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొందరు తమ  మనసులోని ఏ విషయమైనా ఇట్టే చెప్పేస్తారు. ఎవరితోనైనా  ఇట్టే కలిసిపోతారు. కానీా.. కొందరు తమ మనసులో ఉన్నది బయటపెట్టరు.. ఎవరితోనూ కలవరు.. చాలా ముభావంగా ఉంటారు. వాళ్లనే మనం ఇంట్రార్టర్స్ అంటాం. మరి రాశి చక్రం ప్రకారం.. ఆ ఇంట్రావర్టర్స్ ఎవరూ ఓసారి కనిపెడదామా..?

213

1.మీన రాశి..

ఈ రాశివారు తమకు నచ్చేలా ఉండాలని ఆశపడుతుంటారు. ఎప్పుడూ వేరే ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. చాలా మంది ఈ రాశివారిని చూసి.. బాగా అహంకారం ఎక్కువ అని పొరపడుతుంటారు. అయితే.. వీరికి వేరే వాళ్లతో కలవడం తొందరగా రాదు. కాబట్టి.. తమలో తామే బతికేస్తుంటారు.

313

2.మకర రాశి..

ఈ రాశివారు కూడా ఇంట్రావర్టర్ క్యాటగిరీకే వస్తారు. కానీ.. మరీ మీన రాశివారిలా కాదు.. కాస్త .. కొద్ది మందికైనా తమ జీవితంలోకి వచ్చేందుకు అనుమతి ఇస్తారు. ఎక్కువ మందితో కలవకపోయినా.. కొద్ది మందితో తమ విషయాలన్నింటినీ షేర్ చేసుకుంటారు.
 
413

3.వృషభ రాశి.
ఈ రాశివారు పరిచయం ఉన్నవారితో పర్లేదు కానీ.. కొత్తవారితో కాస్త ఇబ్బంది పడతారు. ముఖ్యంగా షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, కొత్తగా బంధాలు ఏర్పరుచుకోవడం లాంటివి వీరికి చాలా ఇబ్బంది పెడతాయి. ఇలాంటివి చేయడానికి పెద్దగా ఇష్టపడరు.
 
513

4.కుంభ రాశి..
ఈ రాశివారు  చాలా నిశ్శబ్దంగా ఉంటారు. పెద్దగా మాట్లాడరు. కానీ చాలా తెలివికలవారు. వీరు ఎవరితోనైనా ఏదైనా మాట్లాడలంటే ఆలోచిస్తారు. ఆ తర్వాతే.. మాట్లాడతారు. అందుకే వీరు ఎవరితోనైనా మాట్లాడాలంటే కాస్త ఎక్కువ సమయం తీసుకుంటారు. వీరు తాము నిజం చేసుకోగలమనే కలలు మాత్రమే కంటారు.
 
613

5.కర్కాటక రాశి..
ఈ రాశివారు  చాలా సరదాగా ఉంటారు. కానీ.. అది కొద్దిసేపు మాత్రమే. ఎక్కువ సేపు తమకు తాము ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. అలా అని ఎప్పుడూ ఒంటరిగా ఉంటారని కాదు కానీ.. తమకంటూ కాసేపు సమయం కేటాయించుకుంటారు. అది పూర్తైందనిపిస్తే.. వెంటనే ఇతరులతో కలిసిపోతారు.

713

6.తుల రాశి..
ఈ రాశివారు చాలా గొప్పగా మాట్లాడతారు. ఎక్కువగా ఒంటరిగా ఉండటం ఇష్టపడతారు. కానీ ఏదైనా పబ్లిక్ వేదికపై ఉన్నారంటే మాత్రం మాటలతో అదరగొడతారు.
 
813

7.వృశ్చిక రాశి..
ఈ రాశివారు ఒక్కోసారి ఇంట్రావర్టర్ లా ఉంటే.. మరోసారి ఎక్స్ట్రావర్టర్ లా ఉంటారు. అంటే.. ఒకసారి అందరితో సరదాగా ఉంటే.. మరోసారి అలా ఉండటానికి ఇష్టపడరు.

913

8.కన్యారాశి...
ఈ రాశివారు ఎక్స్ ట్రావర్టర్స్. ఈ రాశి అబ్బాయిలు పార్టీలు ఆహ్వానిస్తారు.. ఈ రాశి అమ్మాయిలు పార్టీలను ఎంజాయ్ చేస్తారు.

1013

9.మిథున రాశి..
ఈ రాశివారు కూడా తమ మూడ్ ని బట్టి మారుతుంటారు. ఒక్కోసారి ఇంట్రావర్టర్ లా.. మరోసారి ఎక్స్ ట్రావర్ట్ లా బిహేవ్ చేస్తారు.

1113

10.ధనస్సు రాశి..
ఈ రాశివారు ఎక్స్ ట్రావర్టర్స్. ఎప్పుడూ సరదాగా ఉంటారు. జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. కొత్త, పాత అనే తేడా ఉండదు. ఎవరితోనైనా ఎక్కడైనా హ్యాపీగా  ఎంజాయ్ చేయగలరు.

1213

11.సింహ రాశి.

ఈ రాశివారు కూడా చాలా ఫన్ గా ఉంటారు. ఎక్కడ ఉన్నా.. స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలచేది వీరే. వీరిని ఎవరైనా ఇట్టే గుర్తించేస్తారు.

1313

12.మేష రాశి..
ఈ రాశివారు  కూడా ఎక్స్ ట్రావర్టర్స్. చాలా స్ట్రాంగ్ ఉంటారు. డామినేషన్ కూడా చాలా ఎక్కువ. అందుకే ఎక్కడున్నా వీరు పాపులర్ అవుతారు. వీళ్లు లేకుండా ఏ పార్టీ పూర్తి కాదు. వీళ్లు ఉన్న చోట మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. 

click me!

Recommended Stories