కుజుడు, రవి, రాహువులు దశ మార్చుకుంటున్నాయి. అది కూడా వృషభ రాశికి అనుకూలమైన స్థానాల్లో సంచరించనున్నాయి. ఈ క్రమంలో... జోతిష్యశాస్త్రం ప్రకారం పలు రాశులవారి జీవితాల్లో చాలా మార్పులు రానున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా వారికి విపరీతంగా లాభాలు రానున్నాయి. వృత్తి, విద్యా, వ్యాపారాల్లో లాభాలు రానున్నాయి. మరి అంతటి అదృష్టం అందుకోనున్న రాశులేంటో ఓసారి చూద్దాం..