జోతిష్యశాస్త్రం ప్రకారం.. రాహువును కీలకంగా పరిగనిస్తారు. రాహు ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. కొందరు అయితే.. కోలుకోవడానికి కూడా చాలా కాలం పడుతుంది. జాతకంలో రాహుదోషం ఉంటే జీవితం ఎప్పుడూ సమస్యలతో చుట్టుముడుతుంది. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా తీవ్రంగా నష్టపోతారు. 2024లో రాహువు రాశిలో ఎలాంటి మార్పు ఉండదు, అది మీన రాశిలో ఉంటుంది.కాబట్టి, 2024లో రాహువు ఏ రాశికి ఇబ్బంది కలిగిస్తుందో తెలుసుకుందాం.