2.మిథున రాశి..
మిథున రాశివారికి మాట్లాడటం అంటే చాలా ఇష్టం. వినేవారు ఉంటే చాలు. మాట్లాడుతూనే ఉంటారు. మీరు వారికి ఏది చెప్పినా, వారు వెంటనే అర్థం చేసుకోగలరు. కానీ.. ఇతరుల మెప్పు పొందేందుకు వారు ఎంత పని అయినా చేస్తారు. అందుకే.. ఎలాంటి సీక్రెట్ అయినా.. కడుపులో దాచుకోరు. వెంటనే ఇతరులకు చెప్పేస్తారు.