నూనె అందరూ వాడతారు. కొన్నిసార్లు వంటగదిలో, ప్రజలు కొన్నిసార్లు బాడీ మసాజ్ కోసం నూనెను ఉపయోగిస్తారు. శని దోషాల నివారణకు నూనెను దానం కూడా చేస్తారు. జ్యోతిష్యం దృష్ట్యా నూనె ప్రత్యేకమైనది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాశిచక్రానికి అనుగుణంగా నూనెను ఉపయోగించడం వల్ల అదృష్టాన్ని పొందవచ్చట. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..