ఏ నెలలో అయినా 8, 13, 17, 19, 26 తేదీల్లో పుట్టిన వారి లవ్ లైఫ్ కూడా ఎప్పుడూ సమస్యలతోనే నిండి ఉంటుంది.ఈ తేదీల్లో పుట్టిన వారు గత జన్మల కర్మ ఫలితాలకు ప్రభావితం అవుతూ ఉంటారు. తాము ప్రేమించిన వారితో సంతోషంగా ఉండటానికి వీరు ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటారు. తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ..వారు ఎంత ప్రయత్నించినా.. ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది.