అర చేతి గీతలు...
హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి అర చేతిలో ఉండే గీతలు.. వారి జీవితం, అదృష్టం గురించి అనేక విషయాలు వెల్లడిస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా , స్త్రీల అర చేతులలో ఉండే గీతలు వారి వైవాహిక జీవితం, అదృష్టం, కష్టా సుఖాలు అన్నింటినీ తెలియజేస్తాయి.
ఇక, వివాహం తర్వాత భార్యాభర్తల తలరాతలు కలిసిపోతాయని జోతిష్యశాస్త్రం చెబుతోంది. జాతకాలను సరిపోల్చడంలో గ్రహాలతో పాటు.. హస్త సాముద్రిక శాస్త్రం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కొంత మంది స్త్రీల చేతులలో ఉండే కొన్ని గీతలు భర్తకు ఐశ్వర్యాన్ని తీసుకువస్తాయి.