1.మకర రాశి..
మకర రాశికి చెందిన పిల్లలు... ఇతరులపై ఆధారపడటాన్ని పెద్దగా ఇష్టపడరు. ఈ రాశివారు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. వారు వారు తీసుకునే నిర్ణయాలు, వారు పెట్టుకున్న నమ్మకాలు.. ఎప్పుడూ వమ్ముకావు. చిన్నతనం నుంచే.. వీరు తాము.. ఇతరులపై ఆధారపడకుండా.. తమపై తాము నమ్మకం ఉంచుకుంటారు.