ఈ రాశివారు నిజంగానే సైకోల్లా ప్రవర్తిస్తారు..!

Published : Mar 17, 2022, 12:34 PM IST

కొందరిలో... కాస్త తక్కువ.. కొందరిలో కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ కింద రాశులు కూడా అంతేనట.. ఇతరులతో పోలిస్తే.. కాస్త సైకో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయట. మరి ఆ రాశులేంటో ఓసారి  చూద్దాం..

PREV
17
ఈ రాశివారు నిజంగానే సైకోల్లా ప్రవర్తిస్తారు..!

దాదాపు మనమందరం.. అందరి ముందు హుందాగా ప్రవర్తిస్తాం. కానీ.. ప్రతి ఒక్కరిలోనే ఎంతో కొంత పిచ్చి ఉంటుంది. అది.. సమయాన్ని బట్టి బయటపెడతారు. కొందరిలో... కాస్త తక్కువ.. కొందరిలో కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ కింద రాశులు కూడా అంతేనట.. ఇతరులతో పోలిస్తే.. కాస్త సైకో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయట. మరి ఆ రాశులేంటో ఓసారి  చూద్దాం..

27

1.కర్కాటక రాశి..
ఈ రాశిచక్రం అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. వీరు చాలా విషయాల్లో మానసికంగా ఇబ్బంది పడుతుంటారు.  వారు కొన్ని సమయాల్లో చాలా నిరుత్సాహానికి గురవుతారు. వీరు చాలా సమయాల్లో సైకోలా ప్రవర్తిస్తారు. వీరికి కోపం వస్తే తట్టుకోవడం కష్టం.

37

2.వృశ్చిక రాశి..
ఈ రాశివారిలో చీకటి కోణాలు ఎక్కువగా ఉంటాయి.  చాలా సైకోలా ప్రవర్తిస్తారు. అయితే.. ఎవరూ తమను గుర్తు పట్టకుండా ఉండేలా చేస్తారు. ఎవరైనా గుర్తిస్తే.. దానిని తారు మారు  చేయడానికి కూడా వీరు వెనకాడరు .వీరు తమకు నచ్చని వారి పట్ల.. శాడిస్టుల్లా ప్రవర్తిస్తారు.

47

.వృషభ రాశి..
డబ్బు, లగ్జరీ, విలువైన, పురాతన వస్తువులపై వారికి  చాలా ప్రేమ ఎక్కువ.  దాని కోసం వారు మోసాలు చేస్తుంటారు. వాటిని దక్కించుకోవడానికి శాడిస్టుల్లా ప్రవర్తిస్తారు. వాటిని దక్కించుకోవడానికి వీరు ఎంతకైనా తెగిస్తారు.

57

మేష రాశి..
మేషరాశి వారు ఖచ్చితంగా చెప్పాలంటే పిచ్చివారు. వారు హఠాత్తుగా, అసహనంగా ఉంటారు. వీరికి కోపం వస్తే.. తట్టుకోవడం చాలా కష్టం. కోపం వస్తే.. వీరు శాడిస్టుల్లా ప్రవర్తిస్తారు.

67

మకర రాశి..
చాలా మంది సీరియల్ కిల్లర్లు, సైకోపాత్‌లు మకరరాశి అని మీకు తెలుసా? వారు స్వీయ నియంత్రణలో మాస్టర్స్ అని పిలుస్తారు. కానీ వీరికి కోపం వస్తే తట్టుకోవడం చాలా కష్టం. శాడిస్టుల్లా ప్రవర్తిస్తారు. 

77

ధనస్సు రాశి..

ధనస్సు రాశివారు  మూడవ అత్యంత ప్రమాదకరమైన రాశిచక్రం. హంతకులు అని చెప్పలేం కానీ.. దొంగతనాలు ఎక్కువగా చేస్తుంటారు. అయితే.. వీరిని పట్టుకోవడం చాలా కష్టం.

click me!

Recommended Stories