మాణిక్యాన్ని ఎవరు ధరించకూడదు?
కన్యా, మకర, మిథున, కన్య, కుంభ రాశి వారు రూబీ ధరించరాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గ్రహాధిపతి గ్రహాలకు, సూర్యుడికి శత్రుత్వం ఉన్నందున, మాణిక్యం ఈ రాశికి చెడు ఫలాలను తెస్తుంది.
అలాగే ఇనుము, ఆటోమొబైల్స్, చమురు , బొగ్గు వంటి శనిగ్రహానికి సంబంధించిన వారు కెంపులను ధరించకూడదు.