2.వృషభ రాశి..
ఈ రాశివారు చాలా కేరింగ్ గా ఉంటారు. ఎదుటివారి పట్ల దయతో, సహనంగా ఉన్నట్లు నటిస్తారు. తమను అందరూ అలానే అనుకోవాలని అనుకుంటారు. కానీ.. నిజానికి వారు అలా కాదు. వీరు ఎదుటివారిపై ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. తమ పార్ట్ నర్ ని కంట్రోల్ చేయాలని అనుకుంటారు. వీరితో రిలేషన్ అంత మంచిగా ఉండకపోవచ్చు.