ప్రతి నెలలో 2,11, 20, 29 తేదీలలో పుట్టిన వ్యక్తుల రాడిక్స్ సంఖ్య 2 అవుతుంది. వీరిపై చంద్రుడి ప్రభావం ఎక్కువ. అందుకే ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు సహజంగానే ప్రశాంతంగా, సున్నితమైన మనసుతో ఉంటారు. పెళ్లి తర్వాత, భార్య తరఫు వాళ్లందరినీ ప్రేమగా చూసుకుంటారు. వీరికి సర్దుకుపోయే గుణం ఎక్కువ. అత్తమామలతో, భార్యతో ఎలాంటి గొడవలు లేకుండా ఉంటారు. వీళ్లు అనవసర వాదనలకు దిగరు