Kuja Gamanam: మృగశిర నక్షత్రంలోకి కుజుడు.. ఈ 4 రాశుల వారి జీవితంలో ఆకస్మిక మార్పులు

Published : Jul 01, 2026, 09:53 AM IST

Kuja Gamanam: కుజుడు అతి త్వరలో మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల 4 రాశుల వారి జీవితంలో ఎన్నో మార్పులు కలుగుతాయి. కుజుడు సొంత నక్షత్రం మృగశిర. దీనివల్ల 4 రోజుల వారికి విపరీతమైన లాభాలు కలిగే అవకాశం పొంది. 

PREV
14
మేష రాశి

ఒకసారి నక్షత్రంలోకి కుజుడు ప్రవేశించడం వల్ల మేషరాశి వారి జీవితమే మారిపోతుంది. వారిలో శక్తి , ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం చేస్తున్న వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. వారిలో తమకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీరికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కాబట్టి ఆర్థికంగా కూడా బలంగా మారతారు.

24
కర్కాటక రాశి

కుజ గ్రహ సంచారం కర్కాటక రాశి వారికి ఎంతో శుభప్రదంగా మారబోతోంది. ఉద్యోగంలో ఉన్న వారికి విపరీతంగా కలిసివస్తుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు వచ్చి పడతాయి. ఎప్పటినుంచో తీరని కోరిక ఇప్పుడు నెరవేరే అవకాశం ఉంది. కుటుంబంతో మంచి సమయాన్ని సంతోషంగా గడుపుతారు.

34
సింహ రాశి

సింహ రాశి వారికి కుజ గ్రహ సంచారం అద్భుతంగా ఉంటుంది. చేస్తున్న వృత్తిలో మంచి పురోగతి ఏర్పడుతుంది. జీవితంలో పెరుగుదల కనిపిస్తుంది. వీరికి వ్యాపారం విషయంలో ముఖ్యమైన ఒప్పందాలు జరగవచ్చు. వీని నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి.

44
వృశ్చిక రాశి

కుజ సంచారం వృశ్చిక రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. వీరిలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. అలాగే వీరిలో పట్టుదల పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఆనందం పెరుగుతుంది. జీవిత భాగస్వామి వీరికి బాగా సహకరిస్తారు. ఉద్యోగస్తులకు విజయాలు దక్కుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories