March 2025: ఈ 5 రాశుల ధరిద్రం వదిలింది.. డబ్బే డబ్బు..!

Published : Feb 14, 2025, 10:35 AM IST

మరి కొద్ది రోజుల్లో మార్చి నెలలో మనం అడుగుపెట్టబోతున్నాం. ఈ మార్చి నెలలో కొన్ని రాశులకు శుభం జరగబోతోంది. ఇప్పటి వరకు వారికి ఉన్న దరిధ్రం వదిలిపోనుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. వారి సంపద కూడా పెరుగుతుంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం...    

PREV
16
March 2025: ఈ 5 రాశుల ధరిద్రం వదిలింది.. డబ్బే డబ్బు..!

మార్చి 2025లో కొన్ని రాశుల వారికి గ్రహాలు అనుకూలంగా మారనున్నాయి. ఎంతలా అంటే.. ఇప్పటి వరకు వారు అనుభవించిన కష్టాలన్నింటికీ ఫులిస్టాప్ పడనుంది. వారి ధరిద్రం అంతా వదిలి.. అదృష్టం కలిసి రానుంది.  డబ్బుల వర్షం కురుస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, వ్యాపారంలో లాభాలు, ఆదాయం పెరగనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దామా...

 

26
వృషభ రాశి..

వృషభ రాశి...

వృషభ రాశివారికి అదృష్ట కాలం సమీపంలోనే ఉంది. మార్చి 2025 వృషభ రాశి వారికి శుభప్రదం. ఆర్థిక విషయాల్లో శుభవార్తలు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, పెట్టుబడుల్లో లాభాలు. ఉద్యోగులకు జీతం పెరుగుదల లేదా బోనస్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా వారికి ఉన్న అన్ని కష్టాలు ఈ నెలతోనే ముగియనున్నాయి.

36
సింహ రాశి మార్చి 2025 ఫలాలు

సింహ రాశి.. 

సింహ రాశి వారికి మార్చి 2025 ఆర్థికంగా శుభప్రదం. ఉద్యోగంలో పురోగతి, ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి ప్రణాళిక, లాభాలు. పాత పెట్టుబడుల నుండి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా వారి జీవితం మెరుగుపడుతుంది. అప్పులన్నీ తీరిపోయే అవకాశం ఉంది.

46
వృశ్చిక రాశి మార్చి 2025 ఫలాలు

వృశ్చిక రాశి...

వృశ్చిక రాశి వారికి మార్చి 2025 డబ్బులతో నిండిన నెల. ఊహించని డబ్బులు వచ్చే అవకాశం. పాత పెట్టుబడుల నుండి లాభాలు ఇప్పుడు వస్తాయి.  కొత్త ఉద్యోగం లేదా పదోన్నతి ద్వారా ఆదాయం పెరుగుతుంది. గతంలో ఎవరికైనా డబ్బు ఇస్తే.. అది కూడా ఇప్పుడేే మీ చేతికి అందే అవకాశం ఉంది.

56
మకర రాశి మార్చి 2025 ఫలాలు

మకర రాశి..

మకర రాశి వారికి మార్చి నెలలో ఆర్థికంగా మంచి అవకాశాలు రానున్నాయి. శని కారణంగా ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ తొలగిపోనున్నాయి. ఆర్థికంగా  పెట్టుబడులకు మంచి సమయం. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పదోన్నతి లేదా జీతం పెరుగుతుంది. 

66
మీన రాశి మార్చి 2025 ఫలాలు

మీన రాశి..

మీన రాశి వారికి మార్చి 2025 ఆర్థికంగా శుభప్రదం. ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరుగుదల. వ్యాపారంలో లాభాలు, కొత్త ప్రాజెక్టులు ఆదాయం పెంచుతాయి. ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి.  డబ్బు విషయంలో ఉన్న సమస్యలు తీరిపోయి.. ఆనందం పెరుగుతుంది.  కుటుంబ సమస్యలు కూడా తీరతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories