4.నలుపు రంగు దుస్తులు..
సంఖ్య 1 ఉన్న వ్యక్తులు ఎప్పుడూ నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఈ రంగు ప్రతికూలత, రహస్యం, చీకటిని సూచిస్తుంది. నంబర్ 1 ఉన్న వ్యక్తులు నలుపు రంగును నివారించాలి, ఎందుకంటే ఇది వారి శక్తిని తగ్గిస్తుంది. నంబర్ 1 ఉన్న వ్యక్తులు నలుపు రంగును నివారించాలి
5.గోధుమ రంగు దుస్తులు..
మూల సంఖ్య 1 ఉన్న వ్యక్తులు గోధుమ రంగు దుస్తులు ధరించకూడదు. ఈ రంగు విచారం, నీరసం , స్థిరత్వాన్ని సూచిస్తుంది. నంబర్ 1 ఉన్న వ్యక్తులు గోధుమ రంగును కూడా నివారించాలి, ఎందుకంటే ఇది వారిని సోమరిపోతులను చేస్తుంది.