సముద్ర శాస్త్రం ద్వారా మన శరీరానికి సంబంధించిన ఎన్నో విషయాలను గుర్తులు, పుట్టుమచ్చ, ఆకృతి, అవయవాల రంగు మొదలైన వాటి ద్వారా అంచనా వేయొచ్చట. ముఖ్యంగా పుట్టుమచ్చట గురించి జనాలు ఎన్నో విషయాలను నమ్ముతారు. శరీరంపై ఉండే కొన్ని పుట్టుమచ్చలు శుభ సంకేతాలను ఇస్తాయి. మరికొన్ని అశుభంగా కూడా పరిగణించబడతాయి. ఈ రోజు మనం మనకు అదృష్టాన్ని నిరూపించే కొన్ని పుట్టు మచ్చల గురించి తెలుసుకుందాం పదండి.