సింహ రాశికి అదృష్టాన్ని ఇచ్చే రత్నాలు...
జోతిష్యశాస్త్రం ప్రకారం.. సింహ రాశివారు రూబీ రత్నం ధరించాలట. ఈ రత్నం ధరించడం వల్ల వారికి అదృష్టం పెరిగే అవకాశం ఉంటుందట.
రూబీ రత్నం కూడా తరచుగా సూర్యునితో సంబంధం కలిగి ఉంటుంది, కాబట్టి దీనిని ధరించడం వలన సింహరాశి వారు సూర్యుని ఆశీర్వాదాలను ఆకర్షించడంలో సహాయపడుతుందట.ఈ రత్నం రాయల్టీ, ప్రేమ, రక్షణ, సమగ్రత, శక్తిని సూచిస్తుంది.