SubhaYogam: ఈ 4 రాశులకు లక్ష్మీ కటాక్షం.. శుభ రాజయోగంతో బంగారం కొనే ఛాన్స్

Published : Apr 09, 2026, 11:14 AM IST

SubhaYogam: అతి త్వరలో అనేక శుభ యోగాలు ఒకేసారి ఏర్పడబోతున్నాయి. దీని వల్ల 4 రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వారు ఆస్తులు కొనే అవకాశం ఉంది. అలాగే బంగారం కొనే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి.

PREV
14
మేష రాశి

మేష రాశి వారికి అక్షయ తృతీయ నుంచి విపరీతంగా కలిసివస్తుంది. ఇది వారికి ఎంతో  ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వారు కెరీర్‌లో ముఖ్యమైన అవకాశాలు అందుకుంటారు.  భవిష్యత్తులో వీరికి  గొప్ప విజయాలు దక్కే అవకాశం ఉంది. ఈ రాశి వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక లాభాలు పూర్తిగా పొందుతారు.

24
సింహ రాశి

సింహ రాశి వారికి శుభయోగాల వల్ల పాత పెట్టుబడులపై పెద్ద లాభాలు పొందుతారు.  పాత భూ సంబంధిత సమస్యలన్నీ పరిష్కారమై సంతోషంగా ఉంటారు. ఈ రాశి ఆర్థిక పరిస్థితి కూడా బలంగా మారుతుంది. సమాజంలో సింహ రాశి వారికి గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి.

34
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి అక్షయ తృతీయ శుభప్రదమైన రోజుగా మారుతుంది. ఈ రాశి వారి అదృష్టం విపరీతంగా ఉంటుంది. చాలా కాలంగా ఇతరుల దగ్గర నిలిచిపోయిన డబ్బు తిరిగి  చేతికి అందుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి.

44
ధను రాశి

ధనుస్సు రాశి వారికి అక్షయ తృతీయ చాలా మంచి రోజు అని చెప్పుకోవాలి. ఇక వ్యాపారం రంగంలో ఉన్న వారికి ఎన్నో లాభాలు కలుగుతాయి. వారి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేయవచ్చు. లేదా బంగారం వంటివి కొనే అవకాశం ఉంది.   వీరి ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories