ఒక పక్క సూర్య గ్రహణం, మరోపక్క చతుర్గ్రహి యోగం ఏర్పడేది కర్కాటక రాశిలోనే. దీని వల్ల ఈ రాశి వారికి సానుకూల మార్పులు కలుగుతాయి. ఈ సమయంలో ఈ రాశివారికి జీవితంలో ఒక కీలక మలుపు జరుగుతుంది. గురు, బుధ, సూర్య, చంద్ర గ్రహాల కలయిక కర్కాటక రాశిలోనే జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారి వ్యక్తిత్వం, ఆలోచనా సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే శక్తి పెరుగుతుంది. ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి.