శుక్ర- శని కలయిక...
జోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు తరచూ తమ స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. ఇలా మార్చుకున్నప్పుడు.. ఇతర గ్రహాలతో కలిసి శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. తాజాగా ఏప్రిల్ 10న శుక్ర, శని గ్రహాలు ఒకదానికి ఒకటి సరిగ్గా 36 డిగ్రీల కోణంలో ఉంటాయి. దీని కారణంగా అరుదైన దశాంక యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారి జీవితాల్లో శుభ ఫలితాలు మోసుకురానుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...