ఈ రాశివారు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా..?

First Published May 10, 2021, 11:19 AM IST

మనం ఏ సందర్భలో ఎలా ప్రవర్తిస్తామనే విషయంలో  క్లారిటీ లేకపోతే.. వాళ్లు ఇబ్బంది పడతారు కదా. ఈ సంగతి పక్కన పెడితే.. కొందరు ఎప్పుడైనా చలాకీగా ఉంటారు. మరికొందరు.. డల్ గా ఉంటారు. అసలు ఏ రాశివారి మూడ్ ఎలా ఉంటుందో ఓసారి తెలుసుకునే ప్రయత్నంచేద్దాం..

ఎవరైనా తమ జీవితం తమకు నచ్చేలాగే ఉండాలని కోరుకుంటారు. వారికి నచ్చినట్లుగానే జీవిస్తూ ఉంటారు. తప్పులేదు. ఎవరి జీవితం వారి ఇష్టం. అయితే.. మనకు నచ్చినట్లు మనం జీవించే క్రమంలో.. మన పార్ట్ నర్స్ ని ఇబ్బంది పెడుతున్నామో అనే విషయం గమనించుకోవాలట. మనం ఏ సందర్భలో ఎలా ప్రవర్తిస్తామనే విషయంలో క్లారిటీ లేకపోతే.. వాళ్లు ఇబ్బంది పడతారు కదా. ఈ సంగతి పక్కన పెడితే.. కొందరు ఎప్పుడైనా చలాకీగా ఉంటారు. మరికొందరు.. డల్ గా ఉంటారు. అసలు ఏ రాశివారి మూడ్ ఎలా ఉంటుందో ఓసారి తెలుసుకునే ప్రయత్నంచేద్దాం..
undefined
1.మేష రాశి..ఈ రాశివారు ఎప్పుడూ ఎదుటివారిపై పెత్తనం చేయాలని చూస్తుంటారు. ఏదైనా గొడవ జరిగితే వీళ్లను కంట్రోల్ చేయడం ఎవరితరం కాదు. కాబట్టి ఈ రాశివారు కాస్త ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఈ రాశివారితో జీవనం సాగించాలంటే మీకు ఓపిక ఎక్కువ ఉండాలి.
undefined
2.కర్కాటక రాశి..ఈ రాశివారు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ప్రతి చిన్న విషయానికి హర్ట్ అవుతుంటారు. ప్రతి విషయాన్ని మనసుకు తీసుకుంటారు.
undefined
3.మకర రాశి..ఈ రాశివారికి ఇతరుల పై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. ఒక వేళ ఒకసారి ఎవరైనా తమను మోసం చేశారు అంటే మాత్రం వాళ్లను ఇక జీవితంలో వాళ్ల ముఖం కూడా చూడరు.
undefined
4.మిథున రాశి..ఈ రాశివారు పిరస్థితులను అర్థం చేసుకుంటారు. పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరిస్తుంటారు. ప్రతి విషయంలోనూ మనసు మాట వింటూ ఉంటారు.
undefined
5.సింహ రాశి..ఈ రాశివారు ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అయితే.. అంతలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమైనా బెడిసి కొడితే మాత్రం చాలా ఎక్కువగా బాధపడతారు.
undefined
6.తుల రాశి..ఈ రాశివారు ఎప్పుడూ తమ చుట్టూ ఉండేవారిని సంతోషపెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే.. ఎవరైనా కించపరిచినట్లు మాట్లాడితే మాత్రం చాలా రూడ్ గా బిహేవ్ చేస్తారు.
undefined
7.మీన రాశి..ఈ రాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. అయితే.. కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందుల్లో నెడుతుతుంది. ఈ విషయంలోనూ అందరితో గొడవలు పడుతూ ఉంటారు.
undefined
8.ధనస్సు రాశి..ఈ రాశివారి మనసు చాలా మంచిది. చాలా దయగా వ్యవహరిస్తుంటారు. ప్రతి విషయంలోనూ బెస్ట్ గా ఉండటానికి ప్రయత్నిస్తారు. అయితే.. కోపాన్ని, ఫ్రస్టేషన్ బయటకు చూపించడానికి మాత్రం చాలా ఇబ్బంది పడుతుంటారు.
undefined
9.వృశ్చిక రాశి..ఈ రాశివారు ప్రతి విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. తమకు కావాలి అనుకున్నది ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉంటారు.
undefined
10.వృషభ రాశి..ఈ రాశివారు చాలా వింతగా ప్రవర్తిస్తారు. ఉంటే చాలా హైపర్ గా ఉంటారు.. లేదంటే చాలా డల్ గా ఉంటారు. వీరి మూడ్ స్వింగ్స్ ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి.
undefined
11.కన్య రాశి..ఈ రాశివారు ప్రతి విషయంలో తమని తామే జడ్జ్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో మీ గురించి ఎవరైనా ఏదైనా చెబితే తీసుకోలేరు. ప్రతి విషయానికి ఫ్రస్టేట్ అవుతూ ఉంటారు.
undefined
12.కుంభ రాశి.. ఈ రాశివారు ఎప్పుడూ తమనకు నచ్చినట్లుగా జీవితాన్ని ఆనందిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఎప్పుడు ఎలా ఉంటారో కనిపెట్టడం పక్కవారికి కాస్త కష్టమైన పనే.
undefined
click me!