మనసులోని బాధను మాయం చేయాలా..? ఇలా ప్రయత్నించండి..!

Published : Jan 27, 2022, 11:34 AM IST

మరి.. ఆ బాధ నుంచి బయటపడటం ఎలా అంటే.. జోతిష్యం ప్రకారం  ఇలా చేయమని నిపుణులు సూచిస్తున్నారు. మీ రాశి చక్రాన్ని బట్టి.. మీరు ఏం చేస్తే.. ఈ మనసులోని బాధను మాయం చేయగలరో ఇప్పుడు చూద్దాం..

PREV
113
మనసులోని బాధను మాయం చేయాలా..? ఇలా ప్రయత్నించండి..!
meditation

మనిషి అన్నాక ప్రతి ఒక్కరికీ సంతోషం వెంట బాధలు కూడా ఉంటాయి.  అయితే.. అన్ని బాధలను బయటకు చెప్పుకోలేం. అలా మనుసులోనే ఉంచుుకొని ఆ బాధను రెట్టింపు చేసుకోనూలేము. మరి.. ఆ బాధ నుంచి బయటపడటం ఎలా అంటే.. జోతిష్యం ప్రకారం  ఇలా చేయమని నిపుణులు సూచిస్తున్నారు. మీ రాశి చక్రాన్ని బట్టి.. మీరు ఏం చేస్తే.. ఈ మనసులోని బాధను మాయం చేయగలరో ఇప్పుడు చూద్దాం..

213

1.మేష రాశి..

మేష రాశివారు తమ మనసులోని బాధను తొలగించుకునేందుకు పుస్తకాలు చదవడం, మెడిటేషన్  చేయడం, గార్డెనింగ్ ప్రయత్నించడం లాంటివి చేస్తే.. మీ మనసులోని బాధను కొంతైనా తగ్గించుకున్నవారు అవుతారు.

313

2.వృషభ రాశి..
ఈ రాశివారు తమ మనసులోని బాధను తొలగించుకునేందుకు ఎదుటివారు చెప్పేది కూడా కాస్త అప్పుడప్పుడు వినడం నేర్చుకోవాలి. మరీ బండరాయిలా ఉండకుండా ఉండటమే మంచిది. వీరికి మెడిటేషన్ చాలా అవసరం.
 

413

3.మిథున రాశి..
ఈ రాశివారు.. తమ మనసులోని బాధను తొలగించుకోవడానికి.. బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి. మంచి ఆరోగ్యకరమైన  డైట్ ని ఫాలో అవ్వాలి. ఇవి క్రమం తప్పకుండా చేయడం వల్ల..  ఆ బాధ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
 

513

4.కర్కాటక రాశి..

కర్కాటక రాశివారు తమ మనసులోని బాధను తొలగించుకునేందుకు యోగా చేయడం ముఖ్యం. అంతేకాకుండా.. ఉదయాన్నే తాజా  గాలిని శ్వాసించాలి. వ్యాయామాలు కూడా చేయాలి.
 

613

5.సింహ రాశి..
ఇక సింహ రాశివారు.. తమ బాధలను మాయం చేయాలంటే యోగా అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా.. స్పైసీ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ఏదో ఒక పనిలో బిజీగా ఉండాలి. అది మీకు మానసిక ప్రశాంతత కలిగేలా చేస్తుంది.
 

713

6.కన్య రాశి..

ఈ రాశివారు ఫిజికల్ యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టాలి అంటే.. డ్యాన్స్ చేయడం లాంటివి చేయడం వల్ల వారి మనసు ఉల్లాసంగా మారే అవకాశం ఉంది. బాధలు తగ్గిపోతాయి.
 

813

7.తుల రాశి..
తుల రాశివారు మ్యూజిక్ వినడం,  హ్యాండ్ పెయింటింగ్ చేయడం, ఒత్తిడి తగ్గించుకోవడం కోసం యోగా, మెడిటేషన్ లాంటివి చేయడం చాలా అవసరం.
 

913

8.వృశ్చికరాశి..
వృశ్చిక  రాశివారు.. పూలు, మొక్కలు, నీరు ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడపడం వల్ల  మనసులోని బాధ ఒత్తిడిని తగ్ించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా.. మెడిటేషన్ కూడా తప్పకుండా చేయడం  చాలా అవసరం.
 

1013

9.ధనస్సు రాశి..
మామూలుగా అయితే... ధనస్సు రాశివారు ట్రావెలింగ్ చేస్తే.. వారి బాధ తగ్గిపోతుంది. కానీ... ప్రస్తుతం కరోనా సమయం కావడంతో ప్రయాణాలు వాయిదా వేసుకొని.. మ్యూజిక్ వినడం పై దృష్టి పెట్టాలి.

1113

10.మకర రాశి..
 ఈ రాశివారు.. పాజిటివ్ విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.  పాజిటివ్ గా మాట్లాడే వ్యక్తులతో.. సమయం గడపడం అలవాటు చేసుకోవాలి. ఇది వీరికి చాలా మేలు చేస్తుంది.
 

1213

11.కుంభ రాశి..
ప్రశాంతత లభించే ప్రదేశాల్లో సమయం గడపడం మంచిది.  యోగా, ప్రాణయామం లాంటివి చేయడం మంచి మార్గం. దీని వల్ల.. వీరి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

1313

12.మీన రాశి..
ఈ రాశివారు.. తమ బాధ నుంచి బయటపడాలంటే... బాత్ టబ్ లో.. వెచ్చని నీరు పోసి అందులో.. ఉప్పు వేయాలి. ఆ తర్వాత.. ఆ నీటిలో గడపాలి.  అంతేకాకుండా... మెడిటేషన్ చేయడం.. పాదాలకు మసాజ్ చేయడం  లాంటివి చేసుకోవాలి. 

click me!

Recommended Stories