ఎవరినైనా అసహ్యించుకుంటే... ఈ రాశుల వారు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా?

Published : Nov 29, 2021, 04:19 PM IST

కొందరు బాగా నచ్చితే.. కొందరు అస్సలు నచ్చరు.  అలా నచ్చకపోవడానికి కూడా కారణాలు ఉంటాయి.. కారణం ఏదైనా నచ్చనివారు కనిపించినప్పుడు.. ఈ రాశులవారు ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడు చూద్దాం..

PREV
113
ఎవరినైనా అసహ్యించుకుంటే... ఈ రాశుల వారు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా?


జీవితంలో మనకు ఎంతో మంది పరిచయం అవుతారు. కానీ.. ఆ పరిచయం అయినవారందరూ మనకు  నచ్చుతారనే గ్యారెంటీ లేదు. కొందరు బాగా నచ్చితే.. కొందరు అస్సలు నచ్చరు.  అలా నచ్చకపోవడానికి కూడా కారణాలు ఉంటాయి.. కారణం ఏదైనా నచ్చనివారు కనిపించినప్పుడు.. ఈ రాశులవారు ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడు చూద్దాం..
 

213

1.మేష రాశి..
ఈ రాశివారు తమకు నచ్చిని వారు కనపడితే.. ఇగ్నోర్ చేయడానికి.... వారి నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే.. మీకు నచ్చని వ్యక్తి ఎదురైనప్పుడు.. ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో కూడా వీరికి తెలీదు. అందుకే దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు.

313

2.వృషభ రాశి..
ఈ రాశివారు కూడా అంతే... ఇగ్నోర్ చేయడమే ఉత్తమమైన మార్గం అని భావిస్తూ ఉంటారు. అందుకే.. తమకు నచ్చని వారు ఎవరైనా  ఎదురైతే.. పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తారు.

413

3.మిథున రాశి..
ఈ రాశివారు.. తమకు నచ్చినివారిని పిలిచి మరీ గెలుకుతారు. వారిని ఏదో ఒక మాట అని.. వారిని ఏడిపించాలని ప్రయత్నిస్తారు. వారిని అవమానించి వీరు ఆనందం పొందుతారు.

513

4.కర్కాటక రాశి..
ఈ రాశివారు తమకు నచ్చనివారు కనిపించినప్పుడు..  తమ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటారు. కనీసం.. వారు పిలిచినా.. ఏదైనా చెప్పినా కూడా స్పందించరు. తమకు నచ్చనివారి ఎమోషన్స్ తో ఆడుకోవాలని చూస్తుంటారు.

613

5.సింహ రాశి..
ఈ రాశివారు.. తమ  పక్కన తమకు ఇష్టం లేనివారు అంటే..  దారుణంగా ప్రవర్తిస్తారు. వారిని అసహ్యించుకుంటూ.. తమకు వారంటే ఇష్టం లేదు అనే విషయాన్ని తెలిసేలా.. మాట్లాడతారు. ఈ విషయం అందిరకీ తెలిసేలా చేస్తారు.

713

6.కన్య రాశి..
ఈ రాశివారు.. తమకు నచ్చినవారు, ద్వేషించనివారు.. ఎవరైనా కనపడితే.. వారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి.. అక్కడి నుంచి పంపించేస్తారు.

813

7.తుల రాశి..
ఈ వ్యక్తులు నిజంగా ఎవరినీ ద్వేషించరు. వారు మిమ్మల్ని ఇష్టపడకపోవచ్చు కానీ వారు దానిని అలా వ్యక్తం చేయరు. కానీ అవును, గుర్తుంచుకోండి, మీరు సులభంగా భర్తీ చేయవచ్చు.

913

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు.. తమకు నచ్చనివారు కనపడితే... తమకు నచ్చలేదు.. అని ముఖం మీదే చెప్పేస్తారు. ఇది నిజాయితీగా ఉంటుంది. కానీ.. చాలా దారుణంగా కూడా ఉంటుంది.

1013

9.ధనస్సు రాశి..
ఈ రాశివారు.. తమకు నచ్చనివారు ఎవరైనా ఉంటే.. వారికి దూరంగా వెళ్లిపోతారు. కనీసం మాట్లాడటానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించరు. 
 

1113

10.మకర రాశి..
ఈ రాశివారు తొందరగా ఎవరినీ ద్వేషించరు. దాదాపు అందరితోనూ  చాలా మంచిగా ఉంటారు. కానీ.. చాలా తక్కువగా ద్వేషిస్తారు. అయితే.. ద్వేషం ఉన్నా.. వారు ఎదురైనప్పుడు ఓ నవ్వు నవ్వుతారు.

1213

11.కుంభ రాశి..
ఈ రాశివారు.. ఎవరైనా ద్వేషిస్తే.. వారితో చాలా గట్టిగా మాట్లాడతారు. చాలా రూడ్ గా మాట్లాడతారు. వారితో సంభాషణ చాలా టూమచ్ గా ఉంటుంది.

1313

12.మీన రాశి..
ఈ రాశివారికి ఎవరి మీద అయినా కోపం, ద్వేషం ఉన్నా.. వారు దానిని చూపించారు. ఎదుటివారు తమపై ద్వేషం  చూపించినా.. వీరు మాత్రం చాలా మర్యాదగా, సౌమ్యంగా స్పందిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories