సింహ రాశి..
ఈ మూడు గ్రహాల కలయిక సింహ రాశి వారి జీవితంలో అనేక మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో ఈ రాశివారి ఎక్కువ ఫోకస్ డబ్బు సంపాదించడంపై ఉంటుంది. అంతేకాదు.. ఉద్యోగ, వ్యాపారాల్లో పట్టుదలతో విజయం సాధిస్తారు.కీర్తి పెంచుకుంటారు. శుక్రుడి కారణంగా విపరీతంగా డబ్బు లభిస్తుంది.ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి.