బూట్లు , చెప్పులు బహుమతిగా స్వీకరించవద్దు
వాస్తు శాస్త్రం ప్రకారం, బూట్లు, చెప్పులు మీ ఇంటికి పేదరికాన్ని తీసుకురాగలవు కాబట్టి ఏ వ్యక్తి నుండి కానుకగా అంగీకరించకూడదు. జ్యోతిష్యం నమ్మకాల ప్రకారం, శని పాదాలలో నివసిస్తుంది. బూట్లు బహుమతిగా ఇచ్చే వ్యక్తి శని దుష్ప్రభావాలతో బాధపడుతుంటే, గ్రహీత కూడా దాని దుష్ప్రభావాన్ని పొందుతాడు. విజయం సాధించలేడు.