ఒక్కో రాశి వారికి ఒక్కో విషయం నచ్చదు.. వారితో ఇలా ప్రవిర్తిస్తే మీరు బాధపడేలా చేస్తారు.. జాగ్రత్త..

Published : Jul 12, 2022, 09:46 AM IST

జ్యోతిష్యం ప్రకారం.. ఒక్కో రాశి వారికి ఒక్కో విషయం నచ్చదు. వీరికి నచ్చని పనులను చేస్తే.. వారు మీ స్నేహాన్ని వదులుకునే అవకాశం ఉంది. 

PREV
112
ఒక్కో రాశి వారికి ఒక్కో విషయం నచ్చదు.. వారితో ఇలా ప్రవిర్తిస్తే మీరు బాధపడేలా చేస్తారు.. జాగ్రత్త..

మేషరాశి: మేషరాశితో పోరాడాలని అని భావించకండి. వీరు ఎలాంటి పనిలోనైనా నిష్టాతులు. వారితో మీరు ఓడిపోక  తప్పదు. వారు మీ స్థానాన్ని మరింత కిందికి దించే అవకాశం ఉంది. 

212

వృషభం: వృషభ రాశి వారు తినే ఆహారాలను ఎప్పుడూ దొంగిలించకండి. ఎందుకంటే వారు మిమ్మల్ని కనిపేట్టే అవకాశం ఉంది. అంతే దొంగిలించినందుకు ప్రతిఫలం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. 

312

మిధునరాశి: మిధున రాశి వారితో అబద్దాలడకండి. ఎందుకంటే వీరికి అబద్దాలంటే నచ్చవు. ఒకవేళ చెబితే మీతో స్నేహాన్ని వదులుకునే అవకాశం ఉంది. 

412

కర్కాటక రాశి:  కర్కాటక రాశి వారిని బాధించే పనులను ఎప్పుడూ చేయంకండి. ఎందకంటే వీరు సున్నిత మనస్కులు తొందరగా ఏడుస్తారు. మీ జీవితాన్ని కూడా దుర్భరపరుస్తారు
 

512

సింహ రాశి: సింహరాశి వారితో సవాలు మీకంత మంచిది కాదు.. వారితో సవాలు చేస్తే మీరు ఓటమి పాలు కాకతప్పదు. వీరు అనుకున్న పనులను పక్కాగా చేస్తారు మరి.

612

కన్య: కన్యారాశి వారు చేసిన పనులు తప్పు అని నిరూపించే ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో చేయకండి. ఎందుకంటే వారే మిమ్మల్ని అలా చూపించే అవకాశం ఉంది. 

712

తులారాశి: మీరు తులారాశి కంటే మెరగైన బట్టలను వేసుకోకూడదు. వారి దుస్తులను మెచ్చుకోండి. ఈ దుస్తుల్లో బాగున్నారని చెప్పండి. లేదంటే వారు బాధపడే అవకాశం ఉంది. 

812

వృశ్చిక రాశి:  వృశ్చిక రాశిని ఎప్పుడూ ఏడిచేలా బాధపెట్టకండి. వీళ్లకు బాధకలిగించే విషయాలను అంటే వాటిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. మీరు పశ్చాత్తాపడేలా వీరు ప్రవర్తిస్తారు.

912

ధనుస్సు రాశి:  ధనస్సు రాశి వారి పట్ల కోపంగా ప్రవర్తించకండి. ఎందుకంటే కోపం వారికి నచ్చదు. దీనివల్ల మీ మధ్య బంధాన్ని కూడా వదులుకోవడానికి వారు సిద్ధపడతారు. 

1012

మకరరాశి:  ఈ రాశిచక్రం వారికి ఎట్టిపరిస్థితిలో అబద్దం చెప్పకండి. ఎందుకంటే వారు మీరు అబద్దం చెబుతున్నారని కనిపెడతారు. అంతేకాదు మీపట్ల వారి అభిప్రాయం కూడా మారుతుంది. 

1112

కుంభ రాశి:  కుంభరాశి వారితో వాదనతో వారిని గెలవాలని ఎప్పుడూ భావించకండి. ఎందుకంటే ఈ విషయాలను వారు వ్యక్తిగంగా తీసుకుంటారు. అంతేకాదు వారితో మీ ఓటమి తప్పదు. 

1212

మీనరాశి: మీనరాశి వారిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే వీళ్లు మీరు ఊహించని విధంగా ఎప్పుడైనా ఉన్నత స్థానానికి ఎదగొచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories