ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి మరింత పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. అవసరానికి చేతికి డబ్బు అందక ఇబ్బంది పడతారు. సంతానం విద్య, ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి.