సంఘంలో పెద్దల పరిచయాలు అంతగా కలిసిరావు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బంది తప్పదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.