ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. మిత్రులతో వివాదాలు కొంత మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.