ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభ వార్తాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.