చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. తండ్రి తరపు బంధువులతో వివాదాలు కొంత చికాకు కలిగిస్తాయి. రెండు రకాల ఆలోచన వల్ల నష్టాలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలు దైవానుగ్రహంతో పూర్తి చేస్తారు.