విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దాయాదులతో భూ వివాదాలు పరిష్కారమవుతాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.