చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదాలు వస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగ, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.