సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి.. అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు వల్ల చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.