నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి ఆశించిన డబ్బు సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన గృహ, వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.