వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంతాన విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.