ప్రస్తుతకాలంలో ఆడవారు, మగవారు అంటూ తేడా లేకుండా నల్ల దారాన్ని కట్టుకుంటున్నారు. అయితే కొంతమంది నల్ల దారాన్ని ధరించకూడదని లేదా నల్ల తాడు వారికి అశుభంగా భావిస్తారని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. దీనివల్లే పెళ్లైన ఆడవారు నల్లదారాన్ని కట్టుకోవాలా? లేదా? అన్న డౌట్ చాలా మందికి వస్తుంటుంది. ఎందుకంటే వివాహిత మహిళలకు నలుపు రంగు నిషిద్ధం. మరి ఇలాంటి పరిస్థితుల్లో వివాహిత మహిళలు నల్ల తాడును కట్టుకోవాలా? లేదా? అన్న సంగతిని ఇప్పుడు తెలుసుకుందాం పదండి.