Your Weekly Horoscopes:ఓ రాశివారికి ఈ వారం అంతా ఆకస్మిక ధన లాభం

First Published May 12, 2024, 10:00 AM IST

Your Weekly Horoscopes: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

telugu astrology

12-5-24 నుంచి  18-5-24  వరకూ  వార ఫలాలు

మేషం (అశ్విని  భరణి కృత్తిక 1)
నామ నక్షత్రాలు
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.చేపట్టిన పనులలో అవరోధాలను అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.సోదరుల నుంచి శుభవార్తలు అందుతాయి.విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.కొన్ని వ్యవహారాల్లో సన్నిహితుల సహాయసహకారాలు అందుకుంటారు.గృహనిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు.మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

వృధా ప్రయాస ప్రయాణాలు వలన ఖర్చు అధికమవుతుంది.ఉద్యోగాలలో అధికారులు తో అసంతృప్తి కలుగుతుంది.ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ప్రతికూలమైన పరిస్థితులు ఉండే అవకాశం.వ్యాపారస్తులకు కొంత ఆర్థిక పరమైన లేదా వస్తు నష్టం జరిగే అవకాశం.ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి.విద్యార్థిని విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి.ఆర్థిక ఇబ్బందులు పెరిగి కొంతమేర రుణాలు చేయవలసి వచ్చును. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.కుటుంబ సభ్యులతో ప్రతికూల వాతావరణం.
 

Latest Videos


telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5

సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.ఆర్థికంగా కొద్దిపాటి ఇబ్బందులు కలుగును.
వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది.ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులు కొన్ని విషయాలు లో మీకు అండగా నిలుస్తారు.ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా జరుగును.ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది.ఆర్ధికాభివృద్ధి కనబడుతుంది. మానసికంగా  ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది.ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వింటారు.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
ఉద్యోగస్తులకు అధికారుల తో చికాకులు.సంతానం మూలంగా కొంత ఇబ్బందులు. వివాహ ప్రయత్నాలు లో ఆటంకాలు.స్థిరాస్తి క్రయ విక్రయాల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. వ్యాపార భాగస్వాములు తో ఇబ్బందులు.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.బంధువులు తో అకారణంగా విరోధాలు.శారీరక శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది.ఉద్యోగాలు లో అధికారులు తో చికాకులు.ఇతరుల విషయంలో జోక్యం తగదు.చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి.

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
విద్యార్థిని విద్యార్థులకు అనుకూలం.పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.వివాహ ప్రయత్నం చేసేవారు శుభవార్త వింటారు.మానసిక ధైర్యం తో పట్టుదలతో ముందుకు సాగుతారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి.బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడుపుతారు.అనేక విధాలుగా ధనాదాయ మార్గాలు ఏర్పడతాయి. శుభకార్యాల వలన అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.వస్తు వాహన ప్రాప్తి.రావాల్సిన బకాయిలు వసూలు అవును.తలపెట్టిన పనుల్లో కష్టించిన ఫలితం బాగుంటుంది. కుటుంబ వృద్ధి కొరకు తగు నిర్ణయం తీసుకోవాలి.

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త, చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందగలరు.కుటుంబ విషయంలో ప్రాధాన్యత ఇస్తారు.ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. అన్ని వర్గాల వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ పరంగా సుఖ సంతోషాలు లభిస్తాయి.శుభవార్త వింటారు.మానసిక ప్రశాంతత లభిస్తుంది.చేసే పనుల్లో అభివృద్ధి సాధిస్తారు.ఆకస్మిక ధన లాభం. సంతానం విషయంలో విద్య ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు.

telugu astrology


తుల (చిత్త 3 4, స్వాతి ,విశాఖ 1 2 3)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరాలకు ధనం సమకూరుతుంది.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు.మనస్సు నందు ఆందోళన.గృహము లో చికాకులు. శ్రమాధిక్యం.అనుకోని ప్రయాణాలు.బంధు మిత్రులతో కలహాలు.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు తగ్గును.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడికి గురి అవుతారు.అధిక శ్రమ పడాల్సి వస్తుంది.కొన్ని సమస్యలు ఊహించిన దానికంటే ఎక్కువగా బాధించును.వ్యసనాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ  తీసుకోవాలి. 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
చేసే పనులలో ఆటంకాలు ఏర్పడిన చివరికి పూర్తి కాగలవు.ఆర్థిక ఇబ్బందులు  చిరాకు పరుస్తాయి. మనస్సు నందు అనవసరంగా ఆందోళన చెందుతారు.పని యందు ఆసక్తి లేకపోవడం.బంధు మిత్రులతో కలహాలు.ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి.భావోద్వేగాలు తో చేసే పనులు వలన కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఉద్యోగాలు లో ఎదురైన సమస్యలు పరిష్కరించుకుంటారు.వృత్తి వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి.జీవిత భాగస్వామితో కొద్దిపాటి మనస్పర్థలు ఏర్పడవచ్చు.కీలకమైన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.ముఖ్యమైన వస్తువుల యందు తగు జాగ్రత్త వహించవలెను.వాహన ప్రయాణాలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

telugu astrology

ధనుస్సు (మూల,పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కలసి వస్తాయి.మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది.వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది.ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.పాత రుణాలు తీరుస్తారు.వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగస్తులకు అభివృద్ధి బాగుంటుంది.అనుకోని విధంగా ప్రశంసలు అందుకునే అవకాశం.ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తారు.ఉద్యోగాలలో హోదా పెరిగే అవకాశం.అనుకున్న పనులు నెరవేరుతాయి.సంతాన పరంగా మంచి వార్తలు వింటారు.

telugu astrology

మకరము (ఉ.షాడ 2 3 4, శ్రవణం, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు.చేపట్టిన వ్యవహారాలు లో విజయం సాధిస్తారు.ఉద్యోగం లో అందరితోనూ సఖ్యత గా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.గృహ నిర్మాణ పనులు వేగవంతం అవుతాయి.ఇతరుల అవసరానికి ధన సహాయం చేస్తారు.కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి.ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.స్తంభించిన పనులు పూర్తి చేస్తారు.రుణ శత్రు బాధలు తొలగును.పోయిన వస్తువులు తిరిగి లభించును.

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది.కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.జీవిత భాగస్వామితో చికాకులు.వివాహ ప్రయత్నాలు అతి కష్టం మీద ఫలించే అవకాశం.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది.అవసరమైన ఖర్చు చేస్తారు.వివాహ ప్రయత్నాలు లో ఆటంకాలు.అవసరమైన ఖర్చులు పెరుగుతాయి.సోదరులతో మనస్పర్థలు.బంధుమిత్రులతో కలహాలు రాగలవు.

telugu astrology


మీనం(పూ.భాద్ర 4,ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
దూరపు ప్రయాణం చేయవలసి వస్తుంది.సంతానం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.
విపత్కర పరిస్థితి ఎదురవుతుంది.నమ్మించి మోసం చేసే వారు చుట్టూ ఉంటారు. జాగ్రత్త వహించండి.ఉద్యోగాలలో కార్యాలయాలలో అపకీర్తి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఉన్నత స్థితి నష్టపోయే అవకాశం.వ్యాపారస్తులకు అంతంత మాత్రం గానే ఉంటుంది.అంతర్గత విషయాలు ఇతరులతో చర్చించడం మంచిది కాదు.ముఖ్యమైన వ్యవహారాలు స్వయంగా చేసుకోవడం మంచిది.భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.శత్రు వర్గాలపై విజయాన్ని సాధిస్తారు.వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆరోగ్యం బాగుంటుంది.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

click me!