కొత్త వెహికల్ కొంటున్నారా..? మంచి రోజు, టైమ్ ఎప్పుడో తెలుసా?

First Published | Aug 10, 2024, 4:20 PM IST

మంచి రోజులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. ఈ సమయంలో ఎక్కువ మంది కొత్త వాహనాలు కొనుగోలు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. 

new vehicle

మొన్నటి వరకు ఆషాడమాసం నడించింది. ఈ ఆషాడ మాసంలో మనకు ఎలాంటి శుభకార్యాలు జరగవు. ఎందుకంటే.. ఈ సీజన్ లో మంచి ముహూర్తాలు ఏమీ ఉండవు కాబట్టి.. ఎలాంటి శుభకార్యాలు చేయరు. కానీ... శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం వచ్చింది అంటేనే శుభకార్యాలు మోసుకువచ్చేస్తుంది. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు అన్నీ మొదలౌతాయి. 

new vehicle

మంచి రోజులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. ఈ సమయంలో ఎక్కువ మంది కొత్త వాహనాలు కొనుగోలు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు.  కొందరు తమ జాతకం ప్రకారం, రాశి ప్రకారం.. చూసుకొని కొనుగోలు చేస్తూ ఉంటారు. మరి కొందరు.. ఆ నెలలో మంచి రోజు ఏదో చూసి వేసుకుంటూ ఉంటారు. అయితే.. ఈ శ్రావణ మాసంలో కొత్త వాహనం కొనుగోలు చేయడానికి ఏ రోజు మంచిదో తెలుసుకుందాం...


Shubh Muhurat- Auspicious Dates For Buying A Vehicle In August

ఆగస్ట్ 2 ముహూర్తం ఉదయం 10:58 నుండి 10:24 వరకు

ఆగస్ట్ 9 ముహూర్తం ఉదయం 5:47 నుండి 5:48 వరకు
ఆగస్ట్ 10 ముహూర్తం రోజంతా శుభప్రదం

ఆగస్ట్ 12 ముహూర్తం ఉదయం 7:55 నుండి 8.33 వరకు

ఆగస్ట్ 14 ముహూర్తం ఉదయం 10:23 నుండి 12:13 వరకు


ఆగస్ట్ 19 ముహూర్తం ఉదయం 5.53 నుండి 5.45 వరకు

ఆగస్ట్ 20 ముహూర్తం రోజంతా బాగుంది

ఆగస్ట్ 23 ముహూర్తం 1o:38am నుండి 7.54pm వరకు

ఆగస్ట్ 26 ముహూర్తం మధ్యాహ్నం 3:55 నుండి 2:19 వరకు

ఆగస్ట్ 27 ముహూర్తం రోజంతా శుభప్రదం

ఆగస్ట్ 28 ముహూర్తం ఉదయం 5:57 నుండి 3:53 వరకు

ఆగస్ట్ 29 ముహూర్తం 4:39pm నుండి 1:37am వరకు

ఈ రోజుల్లో వాహనం కొనడం అనేది చాలా మందికి కల. మీకు పెద్ద బడ్జెట్ ఉన్నప్పటికీ, మీరు EMI లేదా లోన్ ద్వారా కొనుగోలు చేసి మీ కలను సాకారం చేసుకోవచ్చు. కొందరికి వాహనం మహాలక్ష్మి లాంటిది, దానివల్ల వచ్చే శ్రమతో జీవిస్తారు. ప్రయాణం సాఫీగా సాగి, ఎలాంటి ప్రమాదం లేకుండా, సరైన రోజు, సరైన తేదీ చూసుకోవాలి. పైన తేదీలను చూసుకొని.. వాటి ప్రకారం.. వాహనాలు కొనుగోలు చేసుకోవడం మంచిది. 

Latest Videos

click me!