Zodiac signs: శని రాశిలోకి సూర్యుడు, 2026లో ఈ 4 రాశులకు బీభత్సంగా కలిసొచ్చే ఛాన్స్

Published : Nov 21, 2025, 05:38 PM IST

Zodiac signs: సూర్య సంచారం 12 రాశులపైనా ప్రభావాన్ని చూపిస్తుంది.  2026 జనవరిలో సూర్యుడి రాశి మార్పు వల్ల 4 రాశుల వారికి ధనలాభం, విజయం దక్కుతాయి. సూర్యుడు శనికి చెందిన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది తీవ్రమైన మార్పులను కలిగిస్తుంది.  

PREV
14
సూర్య సంచారం

సూర్య సంచారం జ్యోతిష్యశాస్త్రంలో ఎంతో ముఖ్యమైనది. సూర్యుడిని గ్రహాలకు రాజుగా చెప్పుకుంటారు.  సూర్యుడు 2026 ఎంతో ముఖ్యమైన సంచారం చేయబోతున్నారు. దీని వల్ల కొన్ని రాశులకు 2026 భీభత్సంగా కలిసివస్తుంది.  సూర్యుడు జనవరి 14న శని రాశి అయిన మకరరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారం 12 రాశులపై  ఎంతో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కానీ ఈ 4 రాశుల వారికి మాత్రం అన్ని రకాలుగా శుభప్రదం.

24
కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి సూర్యుని  సంచారం ఎంతో ముఖ్యమైనది. ఇది అనుబంధాలలో తీయదనాన్ని తీసుకొస్తుంది. కర్కాటక రాశి వారికి కెరీర్‌ బాగా కలిసివస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడ ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో వృద్ధి, ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా వీరికంతా బాగుంటుంది. 

34
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు వచ్చే ఏడాది అనుకున్న పనులు చేయగలుగుతారు.  సూర్యుడి రాశి మార్పు వీరికిి ఎంతో కలిసివచ్చేలా చేస్తుంది. కానీ  ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుంచి వీరికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వీరి కెరీర్‌లో పురోభివృద్ధి ఉంటుంది. వీరికి వచ్చే ఏడాది అన్ని విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. 

44
మకర రాశి

సూర్యుడు మకరరాశిలోనే ఉండడం వల్ల వీరికి అన్నివిధాలుగా కలిసివస్తుంది.  మకరరాశిలో నెల రోజుల పాటూ ఉండే అవకాశం ఉంది. ఈ కాలం మీకు ఎంతో శుభప్రదమైనది.  వీరు ఊహించని విధంగా ఆర్థిక లాభాలు వచ్చి పడతాయి. మీ ఉద్యోగంలో ఉన్న పని ఒత్తిడి కూడా మీ భవిష్యత్తుకు మేలు చేస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories