జోతిష్యం ఆధారంగా ఒక వ్యక్తి జాతకం మాత్రమే కాదు.. వారి వ్యక్తిత్వం, లక్షణాలను కూడా చెప్పొచ్చు. కాగా, జోతిష్యం ప్రకారం కొన్ని రాశుల వారు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేరట. ముఖ్యంగా కోపాన్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేరట. ఇతరులపై చూపించేస్తారట. మరి, ఏ రాశి అమ్మాయిలకు కోపం కాస్త ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం...