తుల రాశి వారు ప్రశాంతమైన, ఆకర్షణీయమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ బహుముఖ ప్రతిభ కొన్నిసార్లు ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. అలాంటి ప్రభావాలను నివారించడానికి.. గులాబీ రంగు బ్యాండ్ ధరించడం మంచిది. ఇది వారిని రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు.